గంగోత్రితో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఒక్కో సినిమాకు ఒక్కో లుక్ తో , బాడీ లాంగ్వేజ్ మార్చుకుంటూ దూసుకెళ్తున్నాడు.  సుకుమార్ మూవీ పుష్పతో కొత్త లుక్స్ తో రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం 50లక్షల నుంచి రెండున్నర కోట్ల వరకూ ఖరీదు గల 8 కార్లు న్నాయి. 2019లో కార్వాన్ కొని, స్పెషల్ డిజైన్ చేయడంతో 7న్నర కోట్లు ఖర్చ యింది. ఫిలిం నగర్ లో ఉన్న ఇంటి ఖరీదు 10నుంచి 15కోట్లు ఉంటుంది.