సినీ వర్గాల సమాచారం మేరకు రీసెంట్గా ఉప్పెనతో సెన్సేషనల్ హిట్ కొట్టిన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో ఓ సినిమా చేయడానికి ఎన్టీఆర్ ఆసక్తి చూపుతున్నాడట. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి.