క్రిష్, పవన్ సినిమా హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ కాబట్టి కాస్త ఫిట్నెస్ లో కూడా మార్పులు చేయాలని అనుకుంటున్నారట. పవన్ తన కెరీర్ లో ఎప్పుడు కూడా ఇలాంటి రోల్స్ చేయలేదు. అందుకే కొత్తగా ఉండాలని చాలా గ్యాప్ తరువాత స్పెషల్ ట్రైనర్ ఆధ్వర్యంలో జిమ్ లో కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం..