తాజాగా కీర్తి సురేశ్ ప్రేమ విషయమై పేరెంట్స్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇది వదంతి మాత్రమేనని, ఇందులో ఏ మాత్రం నిజం లేదని కీర్తి తండ్రి సురేశ్ పేర్కొన్నారు.  కీర్తి ఎవరితోనూ ప్రేమలో లేదు.. ప్రస్తుతం తన దృష్టంతా సినిమాలపైనే ఉందని చెప్పుకొచ్చారు.