సుమ బుల్లితెరపై యాంకరింగ్ చేసేటప్పుడు, కట్టుకునే చీరలు ఏమాత్రం తనవి కావని, అన్ని ఈవెంట్స్ వారు చూసుకుంటారని ఆమె చెప్పుకొచ్చింది