తెలుగు చిత్ర పరిశ్రమలో శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్స్ గా రాణిస్తున్న వారిలో శృతిహాసన్ కూడా ఒక్కరు. ఈ భామ ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాతో హీరోయిన్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో తెరంగ్రేటం చేసింది.