ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు సోషల్ మీడియాలో క్రేజ్ మామూలుగా లేదు. లాక్డౌన్ కారణంగా డేవిడ్ వార్నర్ తనలో ఉన్న ప్రతిభను అంతా ఒక్కోక్కటిగా బయటకి తీసుకొచ్చాడు. అతడు చేసిన డ్యాన్స్‌లు, సరదా వీడియోలకు చూసి భారత అభిమానులు ఫిదా అయిపోయారు.