ప్రసాద్ బాబు కొడుకు శ్రీకర్ ధారావాహికలలో చేస్తూ బిజీగా ఉండగా, కోడలు సంతోషిని జై, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సినిమాలలో నటించి, ప్రస్తుతం ధారావాహికలలో చేస్తూ బిజీగా ఉంటోంది.