ఎస్ ఎస్ రాజమౌళి, అనిల్ రావిపూడి, కొరటాల శివ, వెట్రిమారన్, రాజ్ కుమార్ హిరాని, అంజలి మీనన్ వీరంతా వారి సినీ కెరీర్లో ఒక్క ఫ్లాప్ ని కూడా చవిచూడలేదు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఒక్క ఫ్లాప్ హిస్టరీ కూడా లేని దర్శకులుగా మిగిలిపోయారు.