పైన కనిపిస్తున్న చిత్రంలో ఈ పాప ఎవరో కాదు అనుష్క శెట్టి. ఆమె తన నెలల వయసులో ఉన్నప్పుడు ఆ ఫోటోను తీయడం జరిగింది. ఆ ఫోటోలు తన అన్న సాయి రమేష్ శెట్టి కూడా ఉన్నారు.