తాజాగా తమిళ్ స్టార్ హీరో విజయ్ కి సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అందులో చిన్నప్పుడు విజయ్ ప్రముఖ సౌత్ స్టార్ హీరో రజనీకాంత్ తో కలిసి షూటింగులో పాల్గొంటున్న సమయంలో తీయించుకున్నట్లు అర్ధం అవుతోంది.