టాలీవుడ్ లో అగ్ర హీరోల స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఓల్డ్ క్యారెక్టర్స్ వేసి ఔరా అనిపించుకున్న హీరోలు కూడా చాలామందే ఉన్నారు. అలాగే అభిమానులు కూడా వారిని ఆదరించి అభిమానించారు.