సుమ కనకాల వ్యాఖ్యతగా వ్యవహరిస్తోన్న స్టార్ట్ మ్యూజిక్ షోలో.. ఎవరితో రొమాంటిక్ డేట్‌కి వెళ్తావు అని సుమ ప్రశ్నించగా.. ఎవ్వరితో వెళ్లను. ఎందుకంటే ఇప్పుడు నేను కమిటెడ్. ఈ షో నా బాయ్‌ఫ్రెండ్ చూస్తుంటాడు అని చెప్పింది. ఇక పండును ఉద్దేశించి లిమిట్స్ క్రాస్ చేయకు అంటూ వార్నింగ్ ఇచ్చింది శ్రీముఖి..