అల్లు అర్జున్ పుష్ప కథలో సిస్టర్ సెంటిమెంట్ హైలెట్ ఎపిసోడ్ అని చెల్లి పాత్ర కోసం చాలా మందిని సెర్చ్ చేశారు..ఇక సిస్టర్ రోల్ కోసం నితిన్ హీరోయిన్ మేఘా ఆకాష్ ను ఫైనల్ చేసినట్లు సమాచారం.