తాజాగాశ్రుతిహాసన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో భాగంగా టాలీవుడ్ హీరోలతో స్ర్కీన్ పంచుకోవడంపై స్పందించింది.ముఖ్యంగా అల్లు అర్జున్ ,రవితేజ, మహేష్ బాబు లను ఉద్దేశించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపింది శ్రుతిహాసన్..