తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరు ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారో తెలీదు. సినీ పరిశ్రమలో టాలెంట్ ఉన్నా ఎన్నో కష్టాలు పడితే కానీ మెగాఫోన్ పట్టుకునే అవకాశం దొరకదు. చాలా రోజుల తర్వాత ఓ వ్యక్తికి అలాంటి ఛాన్సే వచ్చింది. డైరెక్టర్గా తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించి.. బాక్సాపీస్ వద్ద రికార్డుల సునామి సృష్టిస్తున్నాడు.