తెలుగు సినీ పరిశ్రమలో హీరో అల్లరి నరేష్ గురించి తెలియని వారుండరూ. కామెడీ సినిమాలు చేసి ప్రేక్షకులను ఎప్పుడూ అలరించేవాడు. ఎప్పుడూ కామెడీ సినిమాలు చేసే నరేష్ తనలో మరో రకం నటుడు ఉన్నాడని నిరూపించుకున్నాడు.