టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం సినిమా షూటింగ్‌ల్లో బిజీగా ఉన్నారు. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాల్లో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ ముంబైలో జరుగుతోంది.