టాలీవుడ్లో ఛార్మి, తమన్నా, హన్సిక, శ్వేతా బసు ప్రసాద్, సాయేషా సైగల్ నందిత రాజ్, కృతి శెట్టి 20 సంవత్సరాల లోపు వయస్సు లోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నారు..