'చెక్'సినిమా దర్శకుడు చంద్ర శేఖర్ యేలేటి నిజానికి నితిన్ తో గతంలోనే ఓ చిత్రం చెయ్యాలని అనుకున్నాడట. ఇదే విషయాన్ని ఇటీవల ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా ఆయన చెప్పుకొచ్చాడు...