1990 సంవత్సరంలో ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన కొండవీటి దొంగ సినిమా ద్వారా చిరంజీవి కెరియరే మారిపోయింది అని చెప్పవచ్చు.విడుదలైన మొదటి వారం మొత్తం 74 లక్షల రూపాయల షేర్ని సాధించింది. ఇప్పటి వరకు ఏ సినిమా కూడా మొదటివారంలో ఇంత వసూలు చేయలేదు అని చెప్పవచ్చు.