అడవి రాముడు 10 లక్షల రూపాయలు, ప్రేమాభిషేకం 16 లక్షల రూపాయలు, సింహాసనం 19 లక్షల రూపాయలు, గీతాంజలి 20 లక్షల రూపాయలు, శివ 33.5 లక్షల రూపాయలు, బొబ్బిలిరాజా 34 లక్షల రూపాయలు, ఘరానా మొగుడు 42 లక్షల రూపాయలు, అల్లుడా మజాకా 51 లక్షల రూపాయలు పెళ్లి సందడి 95 లక్షల రూపాయలు, నిన్నే పెళ్ళాడతా ఒక కోటి మూడు లక్షల రూపాయలను వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డు ను సృష్టించాయి.