2000 సంవత్సరానికి ఆల్ టైం టాప్ టెన్ తెలుగు సినిమాలలో ఒక్క వెంకటేష్ సినిమాలే ఐదు ఉండడం విశేషం. ఇది ఎప్పటికీ ఒక రికార్డు గానే ఉండిపోయింది. కలిసుందాం రా,రాజా,జయం మనదేరా, సూర్యవంశం, ప్రేమించుకుందాం రా, కొండవీటి సింహం వంటి సినిమాలు వెంకటేష్ ని ఒక మంచి పొజిషన్ లో నిలబెట్టాయి అని చెప్పవచ్చు.