అల్లరి నరేష్ విభిన్న పాత్రల్లో నటించిన 'నేను, గమ్యం, శంభో శివ శంభో, వంటి సినిమాల్లో నరేశ్ లో కామెడీ ఒక్కటే కాదు అన్ని పాత్రలు చేయగలడని నిరూపించుకున్నాడు