బిగ్ బాస్ దీప్తి సునయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక దీప్తి సునయన షణ్ముఖ్ జోడి గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. సోషల్ మీడియాలో ఈ జంటకు మంచి ఫాలోయింగ్ ఉంది. బిగ్ బాస్ షోలో దీప్తి సునయన వెళ్లక ముందు ఈ జంట బాగా ఫేమస్. కవర్ సాంగ్స్, డబ్ స్మాష్ అంటూ దీప్తి సునయన షణ్ముఖ్‌లు సోషల్ మీడియాను ఊపేసేవారు.