తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్స్ గా రాణించిన కూడా విలన్ వేషధారణలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. అయితే ఆ హీరోయిన్స్ ఎవరో ఒక్కసారి చూద్దామా. విశాల్ హీరోగా నటించిన చక్ర సినిమాతో విలన్గా మారిపోయింది రెజీనా. దానికి ముందు అడవి శేష్ ఎవరు.. హవీష్ సెవెన్ సినిమాల్లో కూడా నెగిటివ్ పాత్రలు చేసింది రెజీనా.