ఈ టీవీ పై ప్రసారమయ్యే క్యాష్ గేమ్ షో లో చాలా వరకు ట్విస్టులు ఉన్నాయి. ఈ షోలో చూసేవన్నీ నిజాలు అయితే కావు. కానీ కొంతవరకు మాత్రం నిజమే ఉంటుంది. అసలు విషయం ఏంటంటే క్యాష్ ప్రోగ్రామ్‌తో పాటు మిగిలిన అన్ని గేమ్ షోలు కూడా స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుంటాయి