పూరి జగన్నాథ్ దేశముదురు సినిమా కథని ముందు సుమంత్ కు వినిపించాడు. కానీ సుమంత్ ఈ స్టోరీ కి సెట్ కాడని సున్నితంగా తప్పుకున్నాడు. తర్వాత అల్లు అర్జున్ ఈ సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు.