ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ముమైత్ ఖాన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ క్రమంలోనే తాను కోమాలో ఉన్న విషయం, నాడు జరిగిన సంఘటనల గురించి చెప్పుకొచ్చింది..