తాజాగా బాబా భాస్కర్మాస్టర్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా తన కొరియోగ్రఫి గురించి మాట్లాడుతూ..పాటకు డ్యాన్స్ కంపోజ్ చేసే సమయంలో.. ఆరు వరుసలో చివరి వ్యక్తి మూమెంట్ కూడా సరిగ్గా రాకపోతే మళ్లీ రీ టేక్ చేసేవాడిని.. స్టార్ హీరోలు ఉన్నా కూడా అలానే చేసేవాడినంటూ చెప్పాడు..