మాధవీలత తాజాగా సుమ క్యాష్ షోలో గెస్ట్‌గా వచ్చింది. ఆ సమయంలో మాధవీలత తన మనసులో దాచుకున్న విషయాన్ని బయటపెట్టేసింది. ఖుషి సినిమా సమయంలో మాధవీలత ప్రేమ లేఖలు రాసిందట.నీపై ఆశపడటం తప్పే.. అందుకోవాలనుకోవడం తప్పే అంటూ పవన్ కళ్యాణ్‌పై ఉన్న ప్రేమను చెప్పుకొచ్చింది..