చిరంజీవి, సురేఖ గారి 42 వ పెళ్లిరోజు కావడంతో ఈ సందర్భంగా నాగబాబు తన అన్న, వదినలకు తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలియజేస్తూ తన వదిన పై ప్రశంసల వర్షం కురిపించారు.“కుటుంబమంతా ఈ విధంగా కలిసి ఉండడానికి గల కారణం మీరే వదినమ్మ.. కొణిదెల సామ్రాజ్య తండ్రి, తల్లి కి పెళ్లిరోజు శుభాకాంక్షలు” అంటూ నాగబాబు ట్వీట్ చేశాడు..