దేవకట్టా దర్శకత్వంలో సాయిధరమ్ తేజ హీరోగా రూపొందుతున్న చిత్రంలో ఓ ప్రత్యేక పాత్ర కోసం ముందుగా విజయశాంతినే సంప్రదించారు. కానీ ఆ పాత్ర తనకున్న ఇమేజ్‌కి సరిపోదని విజయశాంతి ఒప్పుకోలేదు. దీంతో రమ్యకృష్ణను సంప్రదించారట..