మొగలిరేకులు సీరియల్ లో నటించిన సాగర్ ఆర్కే నాయుడు, దృశ్య రఘునాథ్ కలసి నటిస్తున్న చిత్రం షాదీ ముబారక్. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు.బహుశా ఇంటి పేరు తో ఈ చిత్రం కథ ఉంటుంది. కాబట్టి ఏమైనా కాంట్రవర్సి ఏర్పడుతుందని దిల్ రాజు భయపడుతున్నారా అనే డిస్కషన్ లు కూడా నడుస్తున్నాయి.