అల్లు శిరీష్ ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా సాధించలేకపోయారు. మెగా ఫ్యామిలీ లోని అందరి తమ్ముళ్ళు స్టార్ హీరోలయ్యారు కానీ అల్లు శిరీష్ కి స్టార్ హీరో హోదా దక్కలేదు. దీంతో ఈ విషయంలో అల్లు అర్జున్ బాగా బాధపడి పోతున్నారని తెలుస్తోంది.