జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంట్రీ ఇచ్చిన మహేష్ ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా దూసుకుపోతున్నాడు. సావిత్రి సినిమాలు చిన్నపాటి విలనిజం చూపించిన, రంగస్థలం సినిమాలో నటించిన తన క్యారెక్టర్ కు ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పుడు మరోసారి జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చాడు మహేష్. అంతేకాకుండా వెండితెరపై వరుస ఆఫర్లతో బిజీగా ఉంటున్నాడు.