తెలుగు చిత్ర పరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గురించి తెలియని వారంటూ ఉండరు. తన మ్యూజిక్ తో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.టాలీవుడ్ తోపు మ్యూజిక్ డైరెక్టర్. యూత్‌ని మెస్మరైజ్ చెయ్యడంలో దేవీ ఎప్పుడు ముందుంటాడు. మాస్ కిర్రాక్ సాంగ్స్‌తో అలరిస్తాడు. ఇంక ఐటమ్ సాంగ్ అంటే దేవీ చేసే రచ్చ మాములుగా ఉండదు.