చిత్ర పరిశ్రమలో ఇప్పుడు రీమెక్ సినిమాలు ఎక్కవగా చిత్రీకరిస్తున్నారు. బాష ఏదైనా సినిమాలో కంటెంట్ మంచిగా ఉంటే ఆ సినిమాలను రీమెక్ చేయడానికి వెనుకాడటం లేదు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే సీనియర్ హీరోలకు హీరోయిన్లు వెతకడం అనేది చాలా పెద్ద విషయంగా మారుతుందిప్పుడు.