తెలుగు చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ కృష్ణవంశీకి ఎంత క్రెజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గులాబీ సినిమాతో ఇండస్ట్రీకి డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆయనకు నక్సలిజం మీద తీయాలని అనుకున్నారు. అప్పటికే వచ్చిన విప్లవం మూవీస్ అన్నీ చూసి, వాటి ఛాయలు పడకుండా భిన్నంగా కథ రాశారు.