ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను పరశురాం దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయని చెప్పాలి. ఇక తాజాగా ఈ సినిమా షెడ్యూల్ దుబాయ్లో షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే.