బుల్లితెరపై గత కొన్నిరోజులుగా హిందీ ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్బాస్ షో చివరి అంకం పూర్తిచేసుకుంది. ఆదివారం ఈ షో గ్రాండ్ ఫినాలే జరుపుకుంది. ఇత నిన్నటి గ్రాండ్ ఫినాలేలో.. మొదటి నుంచి స్ర్టాంగ్ కంటెస్టెంట్గా నిలిచిన రుబినా దిలాక్ బిగ్బాస్ 14 విజేతగా నిలిచింది. ట్రోపి గేలవడంతోపాటు రుబినా రూ.36 లక్షల ఫ్రైజ్ మనీని సొంతం చేసుకుంది.