ప్రముఖ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ఒక కథ రాస్తున్నారని తెలుస్తోంది.. మరి ఈ కథను ఎవరు డైరెక్ట్ చేస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది..