ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ బ్యానర్ గా దూసుకుపోతున్న మైత్రి మూవీ మేకర్స్ లో ఓ సినిమా చేయబోతున్నట్లు ఏలేటి స్వయంగా వెల్లడించారు.ఆ సినిమాలో ఓ పేరున్న హీరో నటిస్తాడని చెప్పారు.