ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం..నాగ్ అశ్విన్ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా రెండేళ్ల పాటు డేట్స్ కేటాయించారట.ఇంత భారీగా డేట్స్ కేటాయించడంతో..ప్రభాస్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నట్టు తెలుస్తోంది..