ఈ నెల 12న విడుదలైన 'ఉప్పెన  సినిమా పదో రోజు రూ. 2.61 కోట్ల షేర్ సాధించి ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది. ఈ క్రమంలో పదో రోజు స్టార్ హీరోల బ్లాక్బస్టర్ మూవీస్ సాధించిన వసూళ్లను సైతం అది అధిగమించడం విశేషం.