బుల్లితెరపై యాంకర్ ప్రదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన యాంకరింగ్ తో కోట్లాది మంది బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక ఈ మధ్యే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో హీరోగా కూడా మారిపోయాడు ఈ యాంకర్. ప్రదీప్ హోస్టుగా చేస్తున్నాడంటే నవ్వులకు ఢోకా ఉండదు.