తాజాగా తమిళ ప్రముఖ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో రామ్ హీరోగా నటిస్తున్న మూవీలో కృతి శెట్టి నీ హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.