బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక రాహుల్ సిప్లిగంజ్ తెలుగు ప్రేక్షకులకు చాలా సుపరిచితం. బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్ళకముందు సింగర్‌గా శ్రోతలను ఎంతగానో అలరించాడు. బిగ్‌బాస్ మూడో సీజన్ విన్నర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కాలికి గాయమైంది. గాయమైన చోట ఆరు కుట్లు పడ్డాయి.