శశి అనే తమిళ డైరెక్టర్ పేపర్ లో చూసిన బిచ్చగాడి గా మారిన ఒక బిజినెస్ మ్యాన్ కథను విజయ్ ఆంటోని తో తెరకెక్కించాడు. రెండు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం, రూ.40 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఇక తెలుగులో కూడా రూ.20 కోట్లకు చేరిన రాబట్టి 100 మందిని లక్షాధికారులను చేసింది.