శృతిహాసన్ ఒక ఇంటర్వ్యూ ద్వారా మాట్లాడుతూ మన తెలుగు స్టార్ హీరో లు ఎంతో అంకితభావంతో పని చేస్తారని, చాలా ఎనర్జిటిక్ గా ఉంటారని, సీనియారిటీని అసలు చూపించారని ఆమె మనసులో మాటగా ఇంటర్వ్యూ ద్వారా తెలిపింది.